రాష్ట్ర ఎమ్మెల్సీలు 34 మంది తమ ఒక నెల వేతనాన్ని కేరళ వరద భాదితుల సహాయార్థం విరాళంగా అందజేశారు. ఈ విరాళానికి సంబంధించిన చెక్కును ప్రభుత్వ చీఫ్ విప్ సుధాకర్ రెడ్డి, విప్... రాష్ట్ర ఎమ్మెల్సీలు 34 మంది

MLCS

రాష్ట్ర ఎమ్మెల్సీలు 34 మంది తమ ఒక నెల వేతనాన్ని కేరళ వరద భాదితుల సహాయార్థం విరాళంగా అందజేశారు. ఈ విరాళానికి సంబంధించిన చెక్కును ప్రభుత్వ చీఫ్ విప్ సుధాకర్ రెడ్డి, విప్ బోడకుంట వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ శ్రీనివాస రెడ్డి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకి అందించారు.