భారతీయ సిల్క్ మార్క్ సంసథ ఆధ్వరయంలో ‘5వ హ ైదరాబాద్ శ్రీమతి సిల్క్ మార్క్ 2018’ పో టీల ఉత్సవాలను ఘనంగా నిరవహిసుుననటుల సంసథ డిప్యయటి డ ైరెక్టర్క వెై. శ్రీనివాసరావు వెలుడించారు.... ‘శ్రీమతి సిల్క్ మార్క్’ పోటీలు


భారతీయ సిల్క్ మార్క్ సంసథ ఆధ్వరయంలో ‘5వ హ ైదరాబాద్ శ్రీమతి సిల్క్ మార్క్ 2018’ పో టీల ఉత్సవాలను ఘనంగా నిరవహిసుుననటుల సంసథ డిప్యయటి డ ైరెక్టర్క వెై. శ్రీనివాసరావు వెలుడించారు. సిల్క్ మార్క్ సంసథ భారత్ ప్రభుత్వ జౌళి మంతిరత్వ శాఖక్ు చ ందిన క ంద ర సిల్క్ బో రుు అనుబంధ్ సంసథ. శ్రీ శ్రీనివాసరావు నేడిక్్డ మీడియాతో మాటుాడుత్ూ, ఈ పో టీలు వివాహిత్ మహిళలకోసం ఏరాాటల చేసుుననవని, ముఖయంగా వారిలో మన సంస్ృతీ సంప్దర ాయాల ప్టు శ్దీ ాాసక్ుులను ప ంపో oదించడంతో పాటల, ప్టటల గొప్ాత్నానిన, అందునా సవచచమ ైన ప్టటల గొప్ాత్నానినమహిళలక్ు త లియ చేసి, వారిని ప్టటల వస్తుాా లు ధ్రించేలా పోర త్సహించడం కోసం ఈ పో టీలు నిరవహిసుునానమని వివరించారు. అంతే కాక్ుండా మన భారతీయ చేనేత్ కారిిక్ులను పోర త్సహించడం కోసం త్మ సంసథ తీవంర గా క్ృషి చేసుుననదని ఆయన అనానరు. ఈ పో టీలక్ు దేశ్వాయప్ుంగా అనిన రాష్టటాా ల నుంచి ముఖయంగా త లంగాణా రాష్టటాం, ప్రతేయక ంచి హ ైదరాబాద్ నుంచి మహిళామణులను ఆహ్వవనిసుునానమని ఆయన చ పాారు. ఇందు కోసం ఏరాాటలచేసిన త్మ క్మిటీ పో టీలుో పాలో ోననగోరిన అభయరథులందరనన స్రూటినీ చేసి అరుుల ైన అభయరథులిన ఫిబవర రి రెండవారంలో ఆడిష్టన్ కోసం పిలుసుుందని శ్రీనివాసరావు త లిపారు. ఉతాసహవంత్ుల ైన మహిళలు Hyderabad@silkmarkindia.com క్ు ఈమ యిలు చేసి దరఖాసుు చేసుకోవచుచనని, వారు www.silkmarkindia.com దావరా అపుిక ష్టన్ ను డౌనులడ్ చేసుకోవచుచనని ఆయన త లిపారు.

త్దుప్రి వివరాల కోసం 9573553337 నెంబర్క క్ు ఫోన్
చేయవచుచనని . దరఖాసుులు చేరవలసిన ఆఖరు తేదీ 2018 ఫిబవర రి 10 తేదీ అని చ పాారు. శ్రీమతి సిల్క్ మార్క్ గాీ ండ్ ఫినాలేను అంత్రాాతీయ మహిళా దినలత్సవం సందరభంగా నిరవహించనుననటుల ఆయన వివరించారు. ఈ సందరబంగా పోటీల పోసటర్క ను శ్రీమతి……………విడుదల చేయగా, శ్రీమతి శాీ వణిరెడుి, శ్రీమతి సంధ్ాయ జెలుా, శ్రీమతి మంజురెడుి, క్ుమారి వెనెనల , శ్రీమతి అప్రణ ఈ కారయక్మీ ంలో పాలో గనానరు.