సుబ్రహ్మణ్య‌పురంలో నా పాత్ర కొత్త‌గా ఉంటుంది… హీరో: స‌మంత్,
సెన్సిబుల్ హీరో సుమంత్, ఈషారెబ్బ హీరో హీరోయిన్లుగా, సుధాక‌ర్ ఇంపెక్స్ ఐపియ‌ల్ బ్యాన‌ర్ పై బీరం సుధాక‌ర్ రెడ్డి నిర్మాణంలో నూత‌న ద‌ర్శ‌కుడు సంతోష్ జాగ‌ర్లపూడి రూపొందించిన చిత్రం . సుబ్రహ్మణ్య‌పురం.ఈ నెల 7న గ్రాండ్ గా ప్రేక్షకులముందుకు రాబోతున్న ఈ చిత్ర విశేషాలను మీడియాతో పంచుకున్నారు హీరో సుమంత్ కథ వినగానే చేయాలనే సినిమా చేయాలనిపించింది: నేను ఎప్పుడూ కమర్షియల్ లెక్కలు వేసుకొను, అదే నా ప్లస్... Read more
పరువు కంటే ప్రేమే గొప్పది అని చెప్పే చిత్రం “బంగారి బాలరాజు”…. హీరో రాఘవ్
నంది క్రియేషన్స్ పతాకంపై నిర్మాతలు కేఎండీ రఫి, రెడ్డం రాఘవేంద్ర రెడ్డి సారథ్యంలో కోటేంద్ర దుద్యాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “బంగారి బాలరాజు”. ఈ చిత్రంలో రాఘవ్, కరోణ్య కత్రిన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 25న విడుదలకు సిద్దమైంది. ఈ సందర్భంగా చిత్ర హీరో రాఘవ్ తో ఇంటర్వ్యూలో సినిమా వివరాలు తెలియచేశారు. రాయలసీమలో జరిగిన ఒక... Read more
రాయలసీమ యదార్థ సంఘటన.. పరువు హత్య ఆధారంగా “బంగారి బాలరాజు” మూవీ పట్టింది…. దర్శకుడు కోటేంద్ర దుద్యా
నంది క్రియేషన్స్ పతాకంపై నిర్మాతలు కేఎండీ రఫి, రెడ్డం రాఘవేంద్ర రెడ్డి సారథ్యంలో కోటేంద్ర దుద్యాల దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం “బంగారి బాలరాజు” చిత్రం ఈనెల 25న విడుదల కానుంది. ఈ చిత్రంలో రాఘవ్, కరోణ్య కత్రిన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. బంగారి బాలరాజు నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 25న విడుదలకు సిద్దమైంది. ఈ సందర్భంగా దర్శకుడు కోటేంద్ర దుద్యాల సినిమా వివరాలు... Read more
వైఫ్ ఆఫ్ రామ్ మూవీతో అడుగు పెట్టడం నా అదృష్టం – రఘుదీక్షిత్ (వైఫ్ ఆఫ్ రామ్ సంగీత దర్శకుడు)
గాయకులు సంగీత దర్శకులు కావడం చూస్తూనే ఉన్నాం. అయితే ఓ గాయకుడు సంగీత దర్శకుడిగా మారిన సినిమాలో అసలు పాటలే లేకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. అలాంటి ఆశ్చర్యం తనకూ కలిగిందని చెబుతున్నాడు వైఫ్ ఆఫ్ రామ్ సంగీత దర్శకుడు రఘు దీక్షిత్. మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈచిత్రానికి విజయ్ యొలకంటి దర్శకుడు. కంప్లీట్ థ్రిల్లర్ గా వస్తోన్న వైఫ్ ఆఫ్ రామ్ లో పాటలు ఉండవు.... Read more
“ఐపిసి సెక్షన్ భార్యాబంధు” విడుదల రోజు ఉదయం ఆట ఉచితం!
శరత్ చంద్ర-నేహా దేశ్ పాండే హీరోహీరోయిన్లుగా.. రెట్టడి శ్రీనివాస్ దర్శకత్వంలో ఆలూరి క్రియేషన్స్ పతాకంపై ఆలూరి సాంబశివరావు నిర్మించిన చిత్రం ‘ఐపిసి సెక్షన్ భార్యాబంధు. “సేవ్ మెన్ ఫ్రమ్ విమెన్” అన్నది ట్యాగ్ లైన్. ప్రముఖ నటి ఆమని ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రం ఈనెల 29న విడుదలవుతోంది. ఈ చిత్రాన్ని విడుదల రోజు ఉదయం ఆటను అందరికీ ఉచితంగా ప్రదర్శిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మల్టీ... Read more
నా ల‌వ్‌స్టోరీ ప్ర‌తీ ఒక్క‌రికీ న‌చ్చుతుంది – హీరోయిన్ సోనాక్షి సింగ్ రావ‌త్
అశ్విని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై జి.ల‌క్ష్మి నిర్మాత‌గా.. శివగంగాధ‌ర్ డైర‌క్ష‌న్ లో మ‌హిధ‌ర్, సోనాక్షి సింగ్ రావ‌త్ ల‌ను తెలుగు తెర‌కు ప‌రిచ‌యం చేస్తూ నిర్మించిన చిత్రం నా ల‌వ్ స్టోరీ. మునుపెన్నడూ చూడ‌ని విధంగా ఈ ల‌వ్ స్టోరీ త‌న ప్ర‌త్యేక‌త‌ను చూపుతుంద‌నేలా అంచ‌నాల‌ను క్రియేట్ చేసిన ఈ సినిమా జూన్ 29 న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్భంగా హీరోయిన్ సోనాక్షి సింగ్ రావ‌త్... Read more
పెళ్ళైన మగాళ్ల కష్టాలను అందరికీ తెలిజయజెప్పేలా “ఐపిసి సెక్షన్ భార్య బంధు” !!
ఇండియన్ పీనల్ కోడ్ లోని ఒక ముఖ్యమైన సెక్షన్ ను ఆధారం చేసుకుని రూపొందుతున్న వినూత్న కుటుంబ కథాచిత్రం ‘ఐపిసి సెక్షన్.. భార్యాబంధు’. ‘సేవ్ మెన్ ఫ్రమ్ ఉమెన్’ (మహిళల నుంచి మగాళ్లను రక్షించండి) అన్నది కాప్షన్. శరత్ చంద్ర హీరోగా పరిచయమవుతున్న ఈ సినిమాలో… నేహా దేశ్ పాండే హీరోయిన్. రెట్టడి శ్రీనివాస్ దర్శకత్వంలో ఆలూరి సాంబశివరావు నిర్మించారు. నిన్నటి మేటి కథనాయకి ఆమని, ‘గుండె జారి... Read more
యు. కె నుండి సినిమాలపై ఇష్టం తో వచ్చేసా…. బిక్స్ ఇరుసడ్ల
ఎఎస్‌పి క్రియేటివ్ బ్యానర్ పై భాస్కర్ భాసాని నిర్మాతగా బిక్స్ ఇరుసడ్ల దర్శకుడి గా వస్తున్న చిత్రం `కన్నుల్లో నీ రూపమే`. నందు, తేజస్విని ప్రకాష్ జంటగా న‌టించారు. జూన్29న సినిమా విడుదల కానుంది. హైద‌రాబాద్ఫి లింఛాంబ‌ర్‌లో జ‌రిగిన మీడియా స‌మావేశంలో ద‌ర్శ‌కుడుభిక్ష‌ప‌తి (బిక్స్) చెప్పిన విశేషాలు… హాయ్ బిక్స్ గారు హాయ్ అండి.. మీకు ఆ పేరు ఎలా వచ్చింది? నా పూర్తి పేరు బిక్షపతి, నేను... Read more
దెయ్యంతో హోమానంద్ ఫైట్!
హోమానంద్, పావ‌ని నాయ‌కానాయ‌క‌లుగా న‌టిస్తోన్న చిత్రం `మిస్ట‌ర్ హోమానంద్`. జై రామ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓంతీర్థం ఫిల్మ్ మేక‌ర్స్ నిర్మిస్తోంది. అన్ని ప‌నులు పూర్తి చేసుకుని ఈనెల 29న సినిమా రిలీజ్ అవుతోంది. ఈ సంద‌ర్భంగా సోమ‌వారం ఉద‌యం హీరో హోమానంద్ పాత్రికేయుల‌తో మాట్లాడుతూ…`మా నాన్న గారు కేశ‌వ తీర్ధ‌. సినిమా నిర్మాత . ఆయ‌న గ‌తంలో `బైజ‌వాడ పోలీస్ స్టేష‌న్`తో పాటు మ‌రో సినిమా చేసారు. ఆయ‌న... Read more
పెళ్లయినవాళ్ళే కాదు.. పెళ్లి కావాల్సినవాళ్లూ తప్పక చూడాల్సిన చిత్రం ‘ఐపీసీ సెక్షన్ భార్యాబంధు’                  -‘మిస్టర్ పెళ్ళాం’ ఆమని
ఆమని అనగానే మొదట ‘మిస్టర్ పెళ్ళాం’ గుర్తొస్తుంది. ఆ తర్వాత ‘శుభలగ్నం, శుభ సంకల్పం, శుభప్రదం. ఘరానా బుల్లోడు, జంబలకిపంబ’ వంటి అనేక సూపర్ హిట్ సినిమాలు మదిలో మెదులుతాయి. రీసెంట్ గా మహేష్ బాబు తో ‘భరత్ అనే నేను’ బ్లాక్ బస్టర్ లో నటించి మెప్పించిన ఈ అందాల భామ ప్రత్యేక ముఖ్య పాత్రలో నటించిన ‘ఐపీసీ సెక్షన్ భార్యాబంధు’ ఈంల 29న విడుదల కానుంది.... Read more