`ప్రేమ‌జంట‌` ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌
సన్ వుడ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రామ్ ప్రణీత్, సుమయ జంట‌గా న‌టిస్తోన్న చిత్రం `ప్రేమ‌జంట‌`. స్క్రీన్ మ్యాక్స్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ద‌గ్గుబాటి వ‌రుణ్ ఈ చిత్రాన్ని జూన్ 28న విడుద‌ల చేస్తున్నారు. మహేష్ మొగుళ్ళూరి నిర్మాత. నిఖిలేష్ తొగరి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ సినిమా రీసెంట్‌గా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని `యు/ఎ` స‌ర్టిఫికేట్‌ను పొందింది. మంగ‌ళవారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ హైద‌రాబాద్ ప్ర‌సాద్... Read more
” ఓటర్ ”  జూన్ 21న
అందరికి నమస్కారం, నా పేరు ప్రశాంత్ గౌడ్. నేను సార్ధక్ మూవీస్ బ్యానర్ 12 సంవత్సరాలుగా సినిమాలు నిర్మించడం, ఫైనాన్స్ చేయటం మరియు డోస్ట్రిబ్యూషన్ రంగం లో ఉన్నాము. నేను ఎన్నో సినిమాలు చేసాను, లాభాలు వచ్చినపుడు సంతోషించను నష్టాలు వచ్చినపుడు బాధ పడను కానీ ఎప్పుడు సినిమా ఇండస్ట్రీ వదిలి వెళ్ళలేదు. నాకు సినిమా వ్యాపారం పై మంచి అవగాహన ఉంది. నేను ఈ రంగం లో... Read more
‘‘ప‌లాస 1978’’ ఫ‌స్ట్ లుక్ లాంచ్
ఉత్తారాంధ్ర‌లోని ప‌లాస ప్రాంత ఆత్మ‌ను తెర‌మీద‌కు తీసుకొచ్చే ప్ర‌య‌త్నం ‘‘ప‌లాస 1978’’ చిత్ర యూనిట్ చేసింది. తెలుగుసినిమా క‌థ‌లు కొన్నిచ‌ట్రాల్లో బిగుసుపోయిన టైం లో కంచెర‌పాలం ఆ గిరిని దాటుకొని కొత్త అనుభూతుల‌ను ప్రేక్ష‌కుల‌కు పంచింది. ఆ కోవ‌లో ప‌లాస చిత్రం కూడా ఒక నిజ‌మైన ఎమోష‌న్స్ చుట్టూ , స‌మాజంలో పేరుకుపోయిన అస‌మాన‌త‌లుకు వెండితెర రూపంగా రూపొందింది. గ్యాంగ్స్ ఆఫ్వ స్సీపూర్,సుబ్రహ్మణ్యపురం తరహాలో రియలిస్టిక్ క్రైమ్ డ్రామాగా... Read more
కృష్ణారావ్ సూప‌ర్‌మార్కెట్  టీజ‌ర్ లాంచ్‌
బిజెఆర్ ఫిల్మ్ అండ్ టివి స్టూడియోస్ బ్యాన‌ర్ పై ప్ర‌ముఖ క‌మెడియ‌న్ గౌతంరాజు కుమారుడు కృష్ణ హీరోగా కృష్ణారావ్ సూప‌ర్‌మార్కెట్ టీజ‌ర్ ప్ర‌సాద‌ర్‌ల్యాబ్‌లో ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో విడుద‌ల‌ చేశారు. ఈ చిత్రానికి నూత‌న ద‌ర్శ‌కుడు శ్రీ‌నాధ్ పుల‌క‌రం ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా విలేక‌రుల స‌మావేశంలో … హీరో సుమ‌న్ మాట్లాడుతూ…నా ప‌క్క‌న ఓ గొప్ప వ్య‌క్తి నుంచున్నారు నాకు చాలా గ‌ర్వంగా ఉంది. 30 సినిమాల‌కు పైగా... Read more
`గుణ 369` టీజ‌ర్‌కు అద్భుత స్పంద‌న‌..!
“మ‌న `ఆర్‌.ఎక్స్.100` ఫేమ్ కార్తికేయ‌ను ఇక‌పై అంద‌రూ `గుణ 369` హీరో కార్తికేయ అని అన‌డం ఖాయం… అని ఘంటాప‌థంగా చెబుతున్నారు `గుణ 369` చిత్రం టీజ‌ర్ చూసిన వాళ్లు“ అని అంటున్నారు శ్రీమ‌తి ప్ర‌వీణ క‌డియాల‌. ఆమె స‌మ‌ర్పిస్తున్న చిత్రం `గుణ 369`. స్ప్రింట్‌ ఫిలిమ్స్‌, జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌జీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్నాయి. అనిల్‌ కడియాల, తిరుమల్‌ రెడ్డి నిర్మాతలు. అర్జున్‌ జంధ్యాలకు దర్శకుడిగా ఇదే... Read more
సుధీర్ పూదోట నిర్మాతగా విడుదలౌతున్న ఓటర్
సార్థక్ మూవీస్ ద్వారా విడుదలౌతున్న ఓటర్ జాన్ సుధీర్ పూదోట నిర్మాతగా రామా రీల్స్ బ్యానర్ లో నిర్మితమైన చిత్రం ఓటర్. ప్రొడ్యూసర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా అనేక చిత్రాలను నిర్మించి, పంపిణీ చేసిన ప్రశాంత్ గౌడ్ తన సార్థక్ మూవీస్ ద్వారా ఈ చిత్రాన్ని ప్రంపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రశాంత్ గౌడ్ మాట్లాడుతూ… ఈ సంవత్సరం మా సార్థక్ మూవీస్ ద్వారా అనేక... Read more
జులై 5న ‘రాజ్‌దూత్‌’ సినిమా విడుదల
స్వర్గీయ రియల్‌ స్టార్‌ శ్రీహరి తనయుడు మేఘాంశ్‌ కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘రాజ్‌ దూత్‌’. నక్షత్ర, ప్రియాంక వర్మ హీరోయిన్లు. లక్ష్య ప్రొడక్షన్స్‌ పతాకంపై అర్జున్‌ – కార్తీక్‌ దర్శకత్వంలో ఎమ్‌.ఎల్‌.వి సత్యనారాయణ (సత్తిబాబు) నిర్మించారు. ఈ చిత్రం పోస్ట్‌ప్రొడక్షన్‌ పనులు ముగించుకుని జూలై5న విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. కాగా, ఇటీవలే విడుదలై చిత్ర టీజర్‌ మిలియన్‌ వ్యూస్‌ అధిగమించి... Read more
”నిను వీడని నీడను నేనే’ సాంగ్‌కు సూప‌ర్ రెస్పాన్స్‌
ఓ అమ్మాయితో జీవితమంతా నిను వీడని తోడుగా నీడై నేను ఉంటానని అబ్బాయి చెబుతున్నాడంటే కచ్చితంగా ఆ అబ్బాయిది ప్రేమే. ఆ ప్రేమ భావాలకు ప్రముఖ స్టయిలిస్ట్ నీరజ కోన చక్కటి అక్షర రూపం ఇస్తే… శ్రోతలు మళ్ళీ మళ్ళీ వినేటటువంటి బాణీ స్వరపరిచారు ఎస్.ఎస్. తమన్. వినసొంపైన బాణీకి, చక్కటి పాటకు యాజిన్ నిజార్ గానం తోడవడంతో సందీప్ కిషన్ ‘నిను వీడని నీడను నేనే’ టైటిల్... Read more
“కిల్లర్”  విజయం అరుదైనది- అర్జున్
ఆండ్య్రూ లూయిస్‌ దర్శకత్వంలో విజయ్‌ ఆంటోని, యాక్షన్‌కింగ్‌ అర్జున్‌ కలిసి నటిస్తున్న చిత్రం ‘కొలైగారన్‌’.. దియా మూవీస్‌ బ్యానర్ తమిళంలో నిర్మించిన ఈ సినిమాని పారిజాత మూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై టి.నరేష్‌కుమార్‌–టి.శ్రీధర్‌ ‘కిల్లర్‌’ పేరుతో టి.అంజయ్య సమర్పణలో తెలుగులో విడుదల చేశారు.. అషిమా క‌థానాయిక‌ గా నటించింది. రంజాన్ కానుకగా జూన్ 7 న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలను అందుకుంది. తొలివారంలొనె నిర్మాతలకు... Read more
విజయ్ ఆంటోనీ చేతుల మీదుగా “మళ్ళీ మళ్ళీ చూశా” సాంగ్ విడుదల..!!
అనురాగ్ కొణిదెన, శ్వేత అవస్తి, కైరవి తక్కర్ హీరో హీరోయిన్లు గా హేమంత్ కార్తీక్ దర్శకత్వంలో క్రిషి క్రియేషన్స్ పతాకంపై కె. కోటేశ్వరరావు నిర్మిస్తున్న చిత్రం “మళ్ళీ మళ్ళీ చూశా”.. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.. కాగా ఈ సినిమా నుంచి “ఈ క్షణమే” పాట ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. ” కిల్లర్ ” మూవీ... Read more