త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆవిష్కరించిన ‘ఓనావ కార్టూన్లు’ పుసక్తం
ప్రముఖ దర్శకులు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ శుక్రవారం ఉదయం సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ఓంప్రకాశ్ నారాయణ వడ్డి రూపొందించిన ‘ఓనావ కార్టూన్లు’ పుస్తకాన్ని హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్ లో ఆత్మీయుల సమక్షంలో ఆవిష్కరించారు. సీనియర్ జర్నలిస్ట్ ఓంప్రకాశ్ ‘ఓనావ’ పేరుతో వివిధ పత్రికల్లో పలు కార్టూన్లు గీశారు. వాటిని ‘ఓనావ కార్టూన్లు’ పేరుతో పుస్తకంగా తీసుకొచ్చారు. దీనిని త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆవిష్కరించి తొలి కాపీని ‘పీపుల్స్... Read more
ఎఎంబి సినిమాస్‌ను ప్రారంభించిన సూపర్‌స్టార్ కృష్ణ
సూపర్ స్టార్ మహేష్, ఏషియన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన ఎఎంబి సినిమాస్ (ఏషియన్ మహేష్‌బాబు సినిమాస్) మల్టీప్లెక్స్‌ను డిసెంబర్ 2న సూపర్‌స్టార్ కృష్ణ చేతుల మీదుగా ప్రారంభించారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో నిర్మించిన ఈ థియేటర్స్ సముదాయంలో మొత్తం 7 స్క్రీన్స్ ఉన్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్, శంకర్ ల ‘2 .౦’ చిత్రంతో ఎఎంబి సినిమాస్‌ ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవంలో సూపర్‌స్టార్ కృష్ణ, సూపర్‌స్టార్ మహేష్, నమ్రత మహేష్,... Read more
మానవతను చాటుతున్న మనం సైతం…
ప్రముఖ నటుడు కాదంబరి కిరణ్ నిర్వహిస్తున్న మనం సైతం సేవా సంస్థ మానవతను చాటుకుంటోంది. తెలుగు చిత్ర పరిశ్రమలోని 24 విభాగాల కార్మికులకే కాకుండా దేశంలో ఎక్కడ ఏ విపత్తు జరిగినా తమ వంతు సహాయం అందిస్తున్నారు. కేరళ తుఫాన్, తిత్లీ తుఫాన్ బాధితులకు నిత్యావసరాలు ఆర్థిక సాయం అందించిన మనం సైతం సంస్థ…భూదాన్ పోచంపల్లి నేతన్నలకు అండగా నిలబడింది. హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ లో జరిగిన కార్యక్రమంలో... Read more
మనం సైతంకు చంద్రబాబు ప్రశంస
తిత్లీ తుఫాన్ బాధితులను ఆదుకునేందుకు మనం సైతం చేసిన కృషిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. తిత్లీ ప్రభావిత ఆరు గ్రామాలైన భర్తుపురం, కందులగూడెం, సవరనీలాపురం, మల్లివీడు, సాగరం పేట, నాయుడు పోలేరు గ్రామాల్లో మనం సైతం బృందం పర్యటించి, అక్కడి ప్రజలకు నిత్యావసర వస్తువులను అందించింది. ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును మనం సైతం సభ్యులు కలిసి తమ సేవా కార్యక్రమాలను... Read more
ప్రముఖ నిర్మాత ఆదిత్యరామ్ కి మాతృ వియోగం
సందడే సందడి, ఖుషి ఖుషీగా, స్వాగతం, ఏక్ నిరంజన్ వంటి భారీ చిత్రాలు నిర్మించిన ప్రముఖ నిర్మాత, చెన్నై లో ఆదిత్యరామ్ స్టూడియోస్ అధినేత, ఆదిత్యరామ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ ఆదిత్యరామ్ తల్లి శ్రీమతి పి.లక్ష్మి ఈ రోజు చెన్నైలో కన్నుమూశారు. ఆవిడ అంత్యక్రియలు చెన్నై లోని ఆదిత్యరామ్ నగర్ లో ఈ రోజు (నవంబర్ 11) సాయంత్రం జరుపుతారు. Read more
తిత్లి తుఫాన్ బాధితుల సహాయార్థం 25 లక్షలు ప్రకటించిన సదరన్ సూపర్ స్టార్ అల్లు అర్జున్
తుఫాను భీభత్సం తో అతలాకుతలం అయిన శ్రీకాకుళం ప్రాంత ప్రజల్ని ఆదుకునేందుకు టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముందుకొచ్చారు. తిత్లి తుఫాన్ కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎవరైనా కష్టాల్లో ఉన్నారన్న విషయం తెలిసినా… ప్రకృతి వైపరీత్యాలతో ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారని తెలిసినా చలించిపోతారు స్టైలిష్ స్టార్. అవి మన తెలుగు రాష్ట్రాలైనా… పొరుగు రాష్ట్రాలైనా ఆయన స్పందించే తీరు మర్చిపోలేము..గతం లో... Read more
అన్సార్ క్యాపిట‌ల్ సోల్యూష‌న్స్ ప్ర‌ధ‌మ వార్షికోత్స‌వ సంబ‌రాలు
ఇండియాలోని స్టాక్ మార్కెట్ అడ్వైజ‌్ కంపెనీల‌ల్లో అన్సార్‌ క్యాపిట‌ల్ సోల్యూష‌న్స్ లీడింగ్ లో ఉండ‌టం ఆనంద‌గా ఉంద‌ని అన్సార్ క్యాపిట‌ల్ సోల్యూష‌న్స్ బిజినెస్ హెడ్ హ‌మీద్ అలీ అన్నారు. సంస్థను ప్రారంభించిన అనతి కాలంలోనే మంచి ఆదరణ లభించిందని,2017 అక్టోబ‌ర్ 6 వ తేదిన తెలంగాణ ప్ర‌భుత్వ గుర్తింపు సాదించింది అన్నారు.. మా కంపెనీ స్థాపించిన సంవ‌త్స‌రంలోనే దేశ‌వ్యాప్తంగా చాలామంది క్లైయింట్స్ ను పోంద‌డం గ‌ర్వంగా ఉంద‌ని ..... Read more
రసమయి పురస్కారానికి “డాక్టర్  సింగీతం శ్రీనివాసరావు” ఎంపిక
పాటల పల్లకి’ ప్రోగ్రామ్ వారి ఫ్రీ మెడికల్ క్యాంపు..
శ్రీ ప్రహర్ష దేవి బ్యానర్లో రూపొందుతున్న ‘పాటల పల్లకి’. కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తద్వారా ఎంతో మంది నూతన గాయనీ గాయకులకు అవకాశం కల్పించి ఉజ్వల భవిష్యత్తును అందించాలనే ఆకాంక్షతో మొగుడ్స్ పెళ్ళాంస్ చిత్ర సంగీత దర్శకుడు రాజ కిరణ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కాగా ఈ పాటల పల్లకి టీమ్ ఉచిత వైద్య శిబిరాన్ని శనివారం మధ్యాహ్నం హైదరాబాద్ మూసాపేటలోని ప్రిన్స్ స్కూల్ ఆధ్వర్యంలో యువ సేన... Read more
జయ బి. అకాల మరణంపై మెగాస్టార్‌ చిరంజీవి తన సంతాపాన్ని తెలియజేస్తూ
డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. అకాల మరణంపై మెగాస్టార్‌ చిరంజీవి తన సంతాపాన్ని తెలియజేస్తూ ”మిత్రురాలు, సోదరి సమానురాలు బి.జయగారు మన మధ్య లేరు అనేది జీర్ణించుకోలేనిది. ఈ విషయం తెలిసి అవాక్కయ్యాను. నమ్మశక్యం కాలేదు. బి.ఎ.రాజు నాకు చిరకాల మిత్రుడు. చెన్నయ్‌లో ఉన్నప్పటి నుంచి జయగారితో, బి.ఎ.రాజుతో నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. జయగారు రైటర్‌గానే కాదు, బహుముఖ ప్రజ్ఞాశాలి. సాహిత్యంలోని అన్ని ఫీల్డులలో ఆమె... Read more