తెలంగాణ కాంగ్రేస్ సీనియ‌ర్ నేత … సీఎల్పీ నాయ‌కుడు జానా రెడ్డి. ఆయ‌న మామూలుగానే చాలా సైలెంటుగా ఉంటారు. ఏమి మాట్లాడాల‌న్నా నీతి, నిజాతీ, విలువ‌ల‌ గురించి చెప్పి త‌ప్పించుకోవ‌డానికి ఎక్క‌వ ప్రాధ్య‌న‌త... కత్తి మహేష్ పై జానా రెడ్డి కారాలు , మిర్యాలు

తెలంగాణ కాంగ్రేస్ సీనియ‌ర్ నేత … సీఎల్పీ నాయ‌కుడు జానా రెడ్డి. ఆయ‌న మామూలుగానే చాలా సైలెంటుగా ఉంటారు. ఏమి మాట్లాడాల‌న్నా నీతి, నిజాతీ, విలువ‌ల‌ గురించి చెప్పి త‌ప్పించుకోవ‌డానికి ఎక్క‌వ ప్రాధ్య‌న‌త క‌ల్పిస్తారు. రాజకీయాల్లో ఎవ‌రి పైన ఆరోప‌ణ‌లు చేయాల‌న్నా ప‌రోక్షంగా విమ‌ర్శ‌లు చేస్తారు తప్పా….. నేరుగా విమ‌ర్శ‌లు చేయ‌డానికి స‌హాసించ‌రు. ముఖ్య‌మంత్రి కేసిఆర్ జానారెడ్డి పేరు పెట్టి ఆరోప‌ణ‌లు చేసినా…. జానా రెడ్డి మాత్రం స్పందించ‌డానికి నిరాక‌రించారు. అలాంటి ఆరోప‌ణ‌లు హుందా త‌నం కాద‌ని చెప్పి వెనుదిరుగుతారు. నీ అలాంటి జానారెడ్డి…. నేరుగా క‌త్తి మ‌హేష్ పై విమ‌ర్శ‌లు చేయ‌డం రాజీకాయ‌ల్లో ఆశ్చ‌ర్యం గురిచేసింద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. రాజకీయాల్లో పేరు ప్ర‌స్తావించ‌డానికే నిరాక‌రించే జానారెడ్డి క‌త్తి మ‌హేష్ పై మండిప‌డ్డారు. క‌త్తి మ‌హేష్ మాట‌లు స‌మాజానికి చేటు చేసేలా ఉన్నాయంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇలాంటి వాళ్లు వాఖ్య‌లు మ‌త‌క‌ల‌హాలు సృష్టించేలా ఉన్నాయ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇలాంటి వాఖ్య‌లు చేసిన క‌త్తి మ‌హేష్ పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు..ఎప్పుడు మాట్లాడ‌డానికే నిరాక‌రించే జానారెడ్డి… కత్తి మహేష్ కామెంట్స్ పై మీడియా స‌మావేశం పెట్టి మాట్లాడ‌డంతో రాజకీయ‌వ‌ర్గాల్లో జానా వాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. జానా వాఖ్య‌లు రాజకీయం కోసమా…లేక స‌మాజం కోస‌మా అనేది ఆసక్తిగా మారింది..