“చీకటిగదిలో చితక్కొట్టుడు” ఏప్పుడు విడుదల అవుతుంది రా బాబు అని యూత్ లో భారీ అంచనాలతో పాటు ఈ సినిమా మొదటిరోజే చూసేయ్యాలి అని ఆశలు కూడా రేపిన సినిమా చీకటిగదిలో చితక్కొట్టుడు.... సింగల్ బాయ్స్ కి ఇక పండగేనట. ప్రిమియర్ షో లతో సూపర్ హిట్ టాక్. అడల్ట్ అదిరిపోయింది.


“చీకటిగదిలో చితక్కొట్టుడు” ఏప్పుడు విడుదల అవుతుంది రా బాబు అని యూత్ లో భారీ అంచనాలతో పాటు ఈ సినిమా మొదటిరోజే చూసేయ్యాలి అని ఆశలు కూడా రేపిన సినిమా చీకటిగదిలో చితక్కొట్టుడు. ప్రపంచవ్యాప్తంగా నేడు విడుదల అవుతుంది. అయితే ముందుగా అమెరికా, కెనడా లలో ప్రిమియర్ షో లు పడటం తో అక్కడ నుండి ఈ సినిమా గురించి సూపర్ హిట్ టాక్ అప్పుడే బయటకు వచ్చింది. సినిమాలో అంతులేని కామెడీ ఉంది, అడల్ట్ కంటెంట్ అదిరిపోయింది, సింగల్ బాయ్స్ ఇక మీకు ఈ సినిమాతో ఒక వారం మొత్తం పండగే అంటూ అంటూ నెటిజన్లు అప్పుడే ట్విట్లు కూడా చేస్తున్నారు. పూర్తీ అడల్ట్ అండ్ హర్రర్ కామెడి తో తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజు విడుదల కానుంది మన ఇండియాలో. ఈ సినిమా టిజర్, ట్రైలర్, సాంగ్స్, ప్రోమోస్ సోషల్ మీడియా ఏ రేంజ్ లో వైరల్ అయ్యయో మనందరికీ తెలిసిందే. హీరో హీరోయిన్ లుగా అధిత్, నిక్కి లు నటిస్తుండగా ప్రధాన తారాగణంగా మిర్చి హేమంత్, రఘు బాబు, పోసాని, తాగుబోతు రమేష్, సత్యం రాజేష్, నటిస్తున్న ఈ సినిమాకు సంతోష్ పి జయ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆల్రెడీ సూపర్ హిట్ అయిన ఈ సినిమాను మీరందరూ కూడా చూసి సూపర్ గా ఎంజాయ్ చేయండి మరి.