సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు హాజరయ్యారు. పరేడ్‌గ్రౌండ్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి … అక్కడ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సాయుధ బలగాల... తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుక

సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు హాజరయ్యారు. పరేడ్‌గ్రౌండ్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి … అక్కడ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సాయుధ బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగించారు.