ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కంటి ఆపరేషన్ అనంతరం ఆదివారం హైదరాబాద్ చేరుకున్నారు. సొమవారం ప్రగతి భవన్ లో ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రకాష్ గౌడ్, మాగంటి గోపినాథ్ లు ముఖ్యమంత్రిని కలిసి... ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్  రావు కంటి ఆపరేషన్ అనంతరం

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కంటి ఆపరేషన్ అనంతరం ఆదివారం హైదరాబాద్ చేరుకున్నారు. సొమవారం ప్రగతి భవన్ లో ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రకాష్ గౌడ్, మాగంటి గోపినాథ్ లు ముఖ్యమంత్రిని కలిసి అభినందనలు తెలిపారు.