తెలంగాణ లో తాజా రాజకీయ సర్వే ఫలితాలు వచ్చాయి..ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఒక జర్నలిస్టు ఆ సర్వే చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణలోని ప్రతి నియోజకవర్గంలో ఏ... తాజా సర్వే…టీఆరెస్ ఔట్ కాంగ్రెస్ ఇన్ ….!

తెలంగాణ లో తాజా రాజకీయ సర్వే ఫలితాలు వచ్చాయి..ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఒక జర్నలిస్టు ఆ సర్వే చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణలోని ప్రతి నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుస్తుందో వివరిస్తూ ఆ సర్వే రిపోర్ట్ ఉంది. ఈ సర్వే ఫలితాలను బట్టి చూస్తే తెలంగాణలో రానున్న ఎన్నికల్లో హంగ్ వచ్చే అవకాశం ఉందని… సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు తప్పదని ఆ ఫలితాలు చెబుతున్నాయి. నిజా నిజాలు పక్కనపెట్టి ఈ సర్వే ఫలితాలను మీరూ ఓసారి చూడండి. ఈ సర్వే ప్రకారం అధికార టిఆర్ఎస్ 49 సీట్లు, కాంగ్రెస్ కు 52 సీట్లు, బిజెపికి 8 సీట్లు, ఎంఐఎం కు 7 సీట్లు, టిడిపికి 2, సిపిఎం కు 1 సీటు దక్కుతాయని వెల్లడించింది. జిల్లాల వారీగా సర్వే ఫలితాలు చూడండి.