ఇటీవలే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ ఇటీవల ఇటలీలో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి రిసెప్షన్ ముంబైలో, ఢిల్లీలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి.ఐతే... మేము ఇద్దరం స్వర్గంలో ఉన్నాం …అనుష్క ,కోహ్లీ


ఇటీవలే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ ఇటీవల ఇటలీలో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి రిసెప్షన్ ముంబైలో, ఢిల్లీలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి.ఐతే పెళ్లి చేసుకున్న ఈ కొత్త జంట హనీమూన్‌లో సరదాగా గడుపుతున్నారు. యూరప్‌లో తుంపరలా కురుస్తున్న మంచులో కోహ్లీ, అనుష్క హనీమూన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. వారిద్దరూ హనీమూన్‌లో ఉన్న ఫొటోను అనుష్క శర్మ ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసింది. తామిద్దరం స్వర్గంలో ఉన్నామని అనుష్క పోస్ట్ పెట్టింది. ఈ ఫొటోకు అభిమానులు విపరీతంగా లైక్స్ కొడుతున్నారు. ఒక్క గంటలోనే దాదాపు ఆరు లక్షల మంది లైక్ కొట్టారు.