పవన్ కల్యాను కు హేచరీలకు జారీ చేశాడు ఓ జగన్ అభిమాని ..ఇప్పుడు ఈ వీడియో సోషల్ మేడి లో హుల్ చల్ చేస్తుంది..జగనన్నను ఏమైనా అంటే చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడు.. ఈ... పవన్ కళ్యాణ్ …మా జగనన్ను ఏమైనా అంటే చంపేస్తా…ఓ అభిమాని

పవన్ కల్యాను కు హేచరీలకు జారీ చేశాడు ఓ జగన్ అభిమాని ..ఇప్పుడు ఈ వీడియో సోషల్ మేడి లో హుల్ చల్ చేస్తుంది..జగనన్నను ఏమైనా అంటే చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడు.. ఈ అభిమాని పేరు తియ్యగూర వెంకటరెడ్డి. రెండు హత్య కేసుల్లో నిందితుడైన ఇతడు.. పవన్‌ను తీవ్ర స్థాయిలో హెచ్చరిస్తూ తన వ్యాఖ్యలను సెల్ఫీ వీడియోలో బంధించి ఫేస్‌బుక్‌లో పెట్టాడు. అందులో దూషణలు, అసభ్యకర వ్యాఖ్యలు కూడా ఉన్నాయి.జగన్‌తో పోలిస్తే పవన్‌ పిల్లోడని, కోన్‌ కిస్కా గొట్టంగాడని.. జగనన్న సైన్యం ఉందని, జగనన్నను ఏమైనా అంటే చంపడానికైనా, చావడానికైనా సిద్ధమేనని వెంకటరెడ్డి హెచ్చరించాడు. పవన్‌ జబర్దస్త్‌ కార్యక్రమంలోని హైపర్‌ ఆదితో సమానమని, ప్రజలకు జగన్‌ దేవుడులాంటి వాడని, ఫొటోలు ఇంట్లో పెట్టుకుంటారని వ్యాఖ్యలు చేశాడు. తనది గుంటూర ని, చేతనైతే పవన్‌ సైన్యం వచ్చి పీక్కోవాలని సవాల్‌ విసిరాడు.ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో పవన్‌ అభిమానుల్లో, వైసీపీ శ్రేణుల్లో కలకలం రేగింది. ఈ వ్యాఖ్యలపై గుంటూరు నల్లపాడు పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి బుధవారం వెంకటరెడ్డిని అరెస్టు చేశారు.